18-04-2021 - Jagruta Shakti


ಗರ್ಭ ಪ್ರವೇಶದೊಂದಿಗೆ ಗೋಚರವಾದ ನಿನ್ನ ಪರಿಚಯ (ಮಾನವತ್ವ) 

ಗರ್ಭಗುಡಿಯಲ್ಲಿ ಲೀನವಾಗಬೇಕು (ದೈವತ್ವ)

ಅದುವೇ ಮಾನವತ್ವದಿಂದ ಮಾಧವತ್ವದ ಪಯಣ, ಅದುವೇ ಸನಾತನ ಯಾತ್ರಾ . 

ಹುಟ್ಟಿನಿಂದ ಸಾವಿನೆಡೆಗೆ ಅಲ್ಲ, ಸಾಕ್ಷತ್ಕಾರದೆಡೆಗೆ.   

గర్భం  లో ప్రవేశించడం ద్వారా  గోచరమైన  నీ పరిచయం  (మానవత్వం) గర్భగుడిలోనే (దైవత్త్వంలోనే)  లీనంకావాలి. అదియే  మానవత్వం నుండి  మాధవత్వం వైపుకు   ప్రయాణం.  ఇదియే సనాతన యాత్ర, పుట్టుక నుండి చావు వైపుకుకాదు సాక్షాత్కారందిశకు.

Post navigation